28, ఫిబ్రవరి 2012, మంగళవారం

Hitech Maids...

Madam: cheppa pettakunda 3 days pani manesi ekkadiki velpoyav.. entha ibbandhi ayyindho telusaa?

Maid- voorellanu ammagaru..facebook lo tweet/scrap pettanu meeru chudaledha ! 

            ayyagaru aithey 'miss u a lot, come soon' ani comments kuda pettaru ! like kuda !!

IT Guys Life ....

TRAGEDIES OF BOYS LIFE -=-

1- Good girls are  Not Good Looking ..
...
2- Good Looking girls are Not Good girls ...

3- Good Looking n Good girls are Married ....

4- Good Looking, Good n Single Girls Have Boy Friends ...



5- On top of this Good Looking Cute Girl - Is Team Lead ....

మహేష్ మేనియా


మహేష్ మేనియా
~~~~~~~~~~~~~~~~

టీచర్ : ఏమిటి ఇంత లేట్ గా వచ్చావు ఎగ్జాము రాయటానికి?
స్టూడెంట్  : ఎప్పుడు వచ్చామని కాదు సార్, కాపిలు ఎగ్జాము లొ పడ్డాయ లేదా..

టీచర్ : ఏవైన 5 ప్రశ్నలు వ్రాయరా?
స్టూడెంట్  : ఆన్సెర్స్ మీరు రాసుకుంటారా సార్..

టీచర్ : ఎక్ష్ట్రాలు  చేయకుండా ఎగ్జాము రాయరా
స్టూడెంట్ : ఎక్కువ ప్రశ్నలు అడిగి కన్ఫూజ్   చేయకండి ఎందుకంటె కన్ఫూజ్ లొ నేను ఎక్కువ రాసేస్త..

టీచర్ : అరే  నీ  పేరు ఏంటి రా ?
స్టూడెంట్ : ఎవడి ఆన్సెర్ పేపర్ చదివితె మైండ్ బ్లాక్ అవుతుందో వాడె.. పండు గాడు!!

టీచర్ : అరే, పెద్ద ఎదవ లా వున్నావే?
స్టూడెంట్ : నేను ఎంత ఎదవనో నాకె తెలీదు..

టేచెర్ : ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తా రా రేయ్..
స్టూడెంట్ : గుర్తుపెట్టుకోండి నాకంటె  తోపు ఎవడు లేడు ఇక్కడ!!!

టీచర్  :ఎలాగోలాగ ఎగ్జాము రాసి ఇంటికి పోరా..
స్టూడెంట్  : ఎలాగోలాగ ఎగ్జాము రాసి ఇంటికి పోవడానికి రాలెదు, పేపర్ చూసినోడికి ఉచ్చ పోయించడానికి వచ్చా!!

టీచర్ : నువ్వు ఎగ్జాము లో బాగా కాపీ కొడతావు అని విన్నా, నిజమేనా?
స్టూడెంట్ : ఏమో సార్ , నేను బాగా కాపీ కొడతాను అని వాల్లు వీల్లు చెప్పడమే తప్ప నాక్కూడా తెలియదు...

:-)

2, ఫిబ్రవరి 2012, గురువారం

Australia cheated india in the T20 and won the match...

All (Including manager/chairman/physical trainer and players) thought the following would allow but not, so lost the T20.
  • Like all the test matches, All indians would allow to bat twice, but australians should bat only once.
  • Indian would give 2 X 20 overs but not given.
  • Indians were not all out so they thought match would be drawn.
I hope If AUSsie have given above choices/chances to India at least in ODIs , we would TIE at least 1 match...

Just for FUN...

Sankranthi

Sankranthi
Sankranthi Wishes