భోగ భాగ్యాల-భోగి...
సుఖసంతొషాల.సంక్రాంతి..
కమ్మని వంటల కనుమ.
సదా (సినీమా హీరోయిన్ కాధు) మీ ఇంట,విరియాలి నవ్వుల పంట...
-- ఇంకెవరు
మీ
విసు
ఇక్కడ నేను వ్రాసేవి,చెప్పేవి కేవలం నా మనసు కి నచ్చినవి... . అవి నాకోసం నా సంతొషం కోసం నా మనస్సు నేను చూసుకోవడం కోసం... . . నచ్చితే నలుగురికి చెప్పండి, లేదంటే నాకు చెప్పండి.
14, జనవరి 2010, గురువారం
5, జనవరి 2010, మంగళవారం
ఎంకరేజ్ చేస్తున్నారు...
.
ఒక తల్లి దోమ తన చిన్న దోమ పిల్ల ఇంట్లోనుండి రావడం చూసి కంగారుగా 'నీకు ఎన్ని సార్లు చెప్పాను రాత్రులు ఇల్లలోకి ఒంటరిగా వెల్లొద్దని, ఎంత ప్రమాదం, ఇంకెప్పుడు వెల్లకు ' అంటుంటే
.
ఆ పిల్ల దోమ 'నువ్వు మరీ మనుష్యులని చెడ్డగా అనుకుంటున్నావు అమ్మ! నేను ఎక్కడికి వెల్లినా వాల్లందరు నన్ను చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు తెలుసా' అంది.

4, జనవరి 2010, సోమవారం
విడాకులు కేసు - అద్ధింటి అగచాట్లు...
.
మా ఇంటి యజమానులు విడాకుల కోసం కోర్టు కి వెల్లారు. నా బోటి వాల్లకి ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. వాల్ల విడాకులకి నాకు ఏమిటి లింకు అనుకుంటున్నారా, చదవండి మరి...
కోర్టు లో :
జడ్జి: మీ ఇద్దరికి విడాకులు సమ్మతమేనా?
బార్య: నాకు సమ్మతమె సారు..
భర్త: నాకు ఇస్టం లేధు...
జడ్జి: (ఇదే పెద్ద సమస్య, ఒకరు కావలంటారు, ఒకరు వద్దంటారు) అమ్మా, కలిసి ఉండొచ్చు కదా?
బార్య: నన్ను పెల్లైన పదేల్లనుంది దోచుకుంటున్నాడు, నా స్థలం లో ఇల్లు కుడా కట్టాడు.. నా ఇల్లు నాకు వదిలేసి వెల్లిపొమ్మనండి.
భర్త: అయ్యో సారు, తన లక్ష విలువ చేసే స్థలం లో, నేను కోటి రూపాయలు కర్చు పెట్టి ఇల్లు కట్టాను, ఇప్పుడు నన్ను వెల్లిపొమ్మంటే ఎలా సారు, కనీసం ఆ ఇంటి విలువలో సగమైన నాకు ఇప్పించండి, లేదా ఇల్లు ఇద్దరికి ఉమ్మడి ఆస్తి గా ఉంచండి..
జడ్జి: అమ్మా నీకిది ఇష్టమేనా..
బార్య: ఇప్పటికే పదేల్లనుండి దోచుకుంటున్నాడు, ఇకపై నాది నాకు వదిలేసి వెల్లిపొమనండి. అంతగా కావాలంటే వాడి ఇల్లు వాడిని పీక్కొని పొమ్మనండి.
భర్త: ??? ...
జడ్జి: (ఎప్పటిలాగే కోర్టు ఈజ్ ఎడ్జార్నెడ్)
నాకు అసలు మనస్సాంతి లేదు (విజయశాంతి వల్ల కాదు లెండి), నేను అసలు ఈ ఇంటికి యజమాని కాదు కదా, అద్దింటి వాడిని, వీల్ల గొడవలో ఏమి జరుగుతుందో, రోజు ఇదొక టెన్సన్?

1, జనవరి 2010, శుక్రవారం
నూతన సంవత్శర శుభాకాంక్షలు...
ఏదైనా కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది కాని స్నేహం పాతబడినప్పుడే...
ప్రతి కొత్తదనం ఎన్నో పాత జ్ఞాపకాలను, కొన్ని కొత్త ఆశలను ఇస్తుంది. మీకు ఈ నూతన సంవత్సరం కొన్ని పాత జ్ఞాపకాలను, ఎన్నో కొత్త ఆశలను ఇవ్వాలని, మీ పాత ఆశలు కూడ ఈ వర్సం లో నిజం కావాలని ప్రార్దిస్తూ…

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Sankranthi
Sankranthi Wishes