4, జనవరి 2010, సోమవారం

విడాకులు కేసు - అద్ధింటి అగచాట్లు...

.

మా ఇంటి యజమానులు విడాకుల కోసం కోర్టు కి వెల్లారు. నా బోటి వాల్లకి ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. వాల్ల విడాకులకి నాకు ఏమిటి లింకు అనుకుంటున్నారా, చదవండి మరి...



కోర్టు లో :


జడ్జి: మీ ఇద్దరికి విడాకులు సమ్మతమేనా?

బార్య: నాకు సమ్మతమె సారు..

భర్త: నాకు ఇస్టం లేధు...

 
జడ్జి: (ఇదే పెద్ద సమస్య, ఒకరు కావలంటారు, ఒకరు వద్దంటారు) అమ్మా, కలిసి ఉండొచ్చు కదా?


బార్య: నన్ను పెల్లైన పదేల్లనుంది దోచుకుంటున్నాడు, నా స్థలం లో ఇల్లు కుడా కట్టాడు.. నా ఇల్లు నాకు వదిలేసి వెల్లిపొమ్మనండి.

భర్త: అయ్యో సారు, తన లక్ష విలువ చేసే స్థలం లో, నేను కోటి రూపాయలు కర్చు పెట్టి ఇల్లు కట్టాను, ఇప్పుడు నన్ను వెల్లిపొమ్మంటే ఎలా సారు, కనీసం ఆ ఇంటి విలువలో సగమైన నాకు ఇప్పించండి, లేదా ఇల్లు ఇద్దరికి ఉమ్మడి ఆస్తి గా ఉంచండి..


జడ్జి: అమ్మా నీకిది ఇష్టమేనా..


బార్య: ఇప్పటికే పదేల్లనుండి దోచుకుంటున్నాడు, ఇకపై నాది నాకు వదిలేసి వెల్లిపొమనండి. అంతగా కావాలంటే వాడి ఇల్లు వాడిని పీక్కొని పొమ్మనండి.

భర్త: ??? ...


జడ్జి: (ఎప్పటిలాగే కోర్టు ఈజ్ ఎడ్జార్నెడ్)


నాకు అసలు మనస్సాంతి లేదు (విజయశాంతి వల్ల కాదు లెండి), నేను అసలు ఈ ఇంటికి యజమాని కాదు కదా, అద్దింటి వాడిని, వీల్ల గొడవలో ఏమి జరుగుతుందో, రోజు ఇదొక టెన్సన్?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sankranthi

Sankranthi
Sankranthi Wishes