ఇక్కడ నేను వ్రాసేవి,చెప్పేవి కేవలం నా మనసు కి నచ్చినవి... . అవి నాకోసం నా సంతొషం కోసం నా మనస్సు నేను చూసుకోవడం కోసం... . . నచ్చితే నలుగురికి చెప్పండి, లేదంటే నాకు చెప్పండి.
21, అక్టోబర్ 2015, బుధవారం
25, సెప్టెంబర్ 2015, శుక్రవారం
Power of Relations
సాధారణంగా
మనమందరం నేను చేసిన కృషి
ఫలితంగానే ఈ విజయం సాధించాను.
లేదా నా కృషి ఫలితంగానే
ఈ ఆపదలు తొలగిపోయాయి, ఈ
గండాలు గట్టెక్కాయి అని అనుకుంటూ ఉంటాము.
కాని
ఆథ్యాత్మిక దృక్కోణంలో చూసినపుడు వాటి వెనుక కనిపించని
అనుగ్రహాలు, కారణాలు కూడా ఉంటాయి.
ఉదాహరణగా
ఈ క్రింది కథను చదవండి. ఈ
కద పాతదైనా సంధోర్బిచితం.
🔯
🔯 🔯
చీకటి
కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు
తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక
అడవి గుండా ఘాట్ రోడ్డు
పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం
ప్రారంభమైంది.
ప్రయాణికులందరు
చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల
బస్సుకు 30 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది.
డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో
ప్రక్కకు ఉన్న లోయ వైపు
విరిగిపడడం వల్ల వీరి మార్గానికి
అడ్డు రాలేదు.కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది.
ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు
ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.
ఆ
బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో
లేదో మరో పిడుగు బస్సుకు
20 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.ఇలా మూడు సార్లు
జరిగింది. మూడోసారి పిడుగు 10 అడుగుల దగ్గరలో కొట్టింది. బస్సులో ఉన్న వాల్లందరూ రెప్పపాటులో
పిడుగు ప్రభావం అనుభవించి భయకంపితులైనారు.
ప్రయాణికులలో
భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి
ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.
"చూడండీ! మనందరిలో
ఈ రోజు 'పిడుగు ద్వారా
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో
ఉన్నారు. అతని కర్మ మనకు
చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు
చావవలసి వస్తుంది.
నేను
చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ
బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు
క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా
ఉన్న ఆ చెట్టును ముట్టుకుని
మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం
రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ
చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన
వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో
? అందరి కోసం ఒక్కరు చస్తారో?
ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు
ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని
రావడానికి సిద్ధపడ్డారు.
మొదట
ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి
ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు. అతడు
ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.
... ఇలా ఒక్కొక్కరు
భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని
వచ్చి కూర్చోసాగారు.
చివరికి
ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే!
అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలా మంది అతని
వైపు అసహ్యంతో,కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు.
అతను కూడా భయపడుతూ బస్సు దిగి
చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కాని, బస్సులోని ప్రయాణికులందరు
"నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. " అంటూ బస్సు నుంచి
బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది
లేక ఆ చివరి వ్యక్తి
వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.
వెంటనే
పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత
భయంకరమైన శబ్దం వచ్చింది.
.
.
.
.
కాని
పిడుగు వచ్చి కొట్టింది ఆ
చివరి వ్యక్తిపై కాదు!
అందరు ఉన్న
ఆ
బస్సుపై...
.
.
అవును..
బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ
మరణించారు.
నిజానికి
ఈ చివరి వ్యక్తి ఆ
బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు
ఆ బస్సు కు ప్రమాదం
జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు
వారినందరిని కాపాడింది.
🔯
🔯 🔯
ఈ
కథలో లాగానే మనం జీవితంలో సాధించిన
విజయాలలో కానీ, ఆపదల
నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా
మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం
మన తల్లిదండ్రులది కావచ్చు! జీవిత భాగస్వామిది కావచ్చు!
పిల్లలది కావచ్చు! తోబుట్టువులది కావచ్చు! మన క్రింద పని
చేసే వారిది కావచ్చు! లేదా మన శ్రేయస్సును
కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం
ఈ రోజు ఇలా ఉన్నామంటే
అది మన ఒక్కరి కృషి
ఫలితమే కాదు. ఎంతో మంది
పుణ్య
ఫలితం,
ఆశీర్వాద
బలం,
వారు వారి అదృష్టాన్ని
పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఒక
సినిమాలో చెప్పినట్లు...
"బాగుండడం" అంటే
బాగా
ఉండడం
కాదు.
అందరితో
కలిసి
ఆనందంగా
ఉండడం.
ü
ఒక్కరుగా
మనం ఆలోచించగలము, పలుకగలము అంతే! కాని, అందరుగా
ఆ ఆలోచనలను పంచుకోగలము, మాట్లాడగలము .
ü
ఒక్కరుగా
"ఎంజాయ్ " చేయగలము అంతే! కాని,అందరుగా
"సెలబ్రేట్ " చేసుకోగలము.
ü
ఒక్కరుగా
మనసులోనే నవ్వుకోగలము. కాని, అందరితో మనస్పూర్తిగా
ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము.
ü
That's
the BEAUTY and Power of Human Relations.
ఇదే సనాతన
ధర్మం
మనకిచ్చే
సందేశం.
సర్వే జనా:
సుఖినోభవంతు! సమస్త సన్
మంగళాని
భవంతు!
ఓం శాంతి
!శాంతి ! శ్శాంతి !
స్వస్తి
(ఓపికగా
చదివిన వారికి మరియు శ్రీను అన్నయకి
ధన్యవాదములతో)
-
మీ
విసు
16, సెప్టెంబర్ 2015, బుధవారం
2, ఆగస్టు 2015, ఆదివారం
13, మే 2015, బుధవారం
శ్రీ హనుమజ్జయంతి పర్వదిన శుభాకాంక్షలు..
The Statue of Lord Hanuman is 135 feet Tall and is located in the town of Paritala, approximately 240 km from the city of Hyderabad, in Andhra Pradesh, India.
The Statue is known as Veera Abhaya Anjaneya Hanuman Swami. The Statue was inaugurated on 22-06-2003. And from that day, till today it is the Tallest Statue of Lord Hanuman in The World……!
శ్రీ ఆంజనేయ దండకం (తెలుగువారి హనుమాన్ చాలీసా)
శ్రీరామ. శ్రీ ఆంజనేయ దండకం = తెలుగువారి హనుమాన్ చాలీసా ( =40 పంక్తుల మంత్రరాజం)
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే2హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము న్నీనామ
సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిం జేయనూహించి
నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై
నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భోదయా
దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామికార్యంబునందుండి
శ్రీరామునిం జూచి వారి న్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
యవ్వాలినిం జంపి కాకుత్థ్సతిలకుం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి
శ్రీరామ-కార్యార్థమై లంక కేతెంచి లంకిణిన్ జంపియున్ లంకనుం గాల్చియున్
భూమిజం జూచి యానంద ముప్పొంగ యా యుంగరంబిచ్చి
యా రత్నమున్ దెచ్చి శ్రీరామునకు న్నిచ్చి సంతోషితుం జేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి
యా సేతువున్ దాటి కీశౌఘ-సంఘంబుచే దైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్నియుగ్రుడై పోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తియున్ వేసి
యా లక్ష్మణున్ మూర్చ నొందించగా నప్పుడే పోయి
సంజీవినిం దెచ్చి సౌమిత్రికి న్నిచ్చి ప్రాణంబు రక్షించగా
కుంభకర్ణాది వీరాళితో బోరి చెండాడి
శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణుం జంపగా
నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలన్
నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరామునకు న్నిచ్చి నయోధ్యకున్ వచ్చి
పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్
రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనల్ జేసితే
పాపముల్ బాయునే భయముల్ దీరునే భాగ్యముల్ గల్గునే
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే
వానరాకార ! యో భక్తమందార ! యో పుణ్యసంచార !
యో ధీర ! యో శూర ! నీవే మహా ఫలమ్ముగా వెలసి
యా తారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్ మనః పూతమై
యెప్పుడున్ దప్పకన్ దాల్చు నా జిహ్వ యందుండి నీ దీర్ఘ దేహంబునన్ లోక సంచారివై
రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర విజ్వాల కల్లోల ! హావీర హనుమంత !
ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీ
గాలి దయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలం బడంగొట్టి
నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి
కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీ దివ్యతేజంబునున్ జూచి
రారా ! నృసింహా ! యటంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామీ !
నమస్తే సదా బ్రహ్మచారీ ! నమస్తే వ్రతః పూర్ణకారీ ! నమస్తే వాయుపుత్రా ! నమస్తే నమస్తే నమస్తే నమః .
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే2హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము న్నీనామ
సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిం జేయనూహించి
నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై
నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భోదయా
దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామికార్యంబునందుండి
శ్రీరామునిం జూచి వారి న్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
యవ్వాలినిం జంపి కాకుత్థ్సతిలకుం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి
శ్రీరామ-కార్యార్థమై లంక కేతెంచి లంకిణిన్ జంపియున్ లంకనుం గాల్చియున్
భూమిజం జూచి యానంద ముప్పొంగ యా యుంగరంబిచ్చి
యా రత్నమున్ దెచ్చి శ్రీరామునకు న్నిచ్చి సంతోషితుం జేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి
యా సేతువున్ దాటి కీశౌఘ-సంఘంబుచే దైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్నియుగ్రుడై పోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తియున్ వేసి
యా లక్ష్మణున్ మూర్చ నొందించగా నప్పుడే పోయి
సంజీవినిం దెచ్చి సౌమిత్రికి న్నిచ్చి ప్రాణంబు రక్షించగా
కుంభకర్ణాది వీరాళితో బోరి చెండాడి
శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణుం జంపగా
నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలన్
నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరామునకు న్నిచ్చి నయోధ్యకున్ వచ్చి
పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్
రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనల్ జేసితే
పాపముల్ బాయునే భయముల్ దీరునే భాగ్యముల్ గల్గునే
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే
వానరాకార ! యో భక్తమందార ! యో పుణ్యసంచార !
యో ధీర ! యో శూర ! నీవే మహా ఫలమ్ముగా వెలసి
యా తారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్ మనః పూతమై
యెప్పుడున్ దప్పకన్ దాల్చు నా జిహ్వ యందుండి నీ దీర్ఘ దేహంబునన్ లోక సంచారివై
రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర విజ్వాల కల్లోల ! హావీర హనుమంత !
ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీ
గాలి దయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలం బడంగొట్టి
నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి
కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీ దివ్యతేజంబునున్ జూచి
రారా ! నృసింహా ! యటంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామీ !
నమస్తే సదా బ్రహ్మచారీ ! నమస్తే వ్రతః పూర్ణకారీ ! నమస్తే వాయుపుత్రా ! నమస్తే నమస్తే నమస్తే నమః .
12, మే 2015, మంగళవారం
పుణ్య క్షేత్రాలని, మన గుడులను దర్శించండి.
There are
thousands of temples all over India in different size, shape and locations but
not all of them are considered to be built the Vedic way. Generally, a temple
should be located at a place where earth's magnetic wave path passes through
densely. It can be in the outskirts of a town/village or city, or in middle of
the dwelling place, or on a hilltop. The essence of visiting a temple is
discussed here.
Now, these temples
are located strategically at a place where the positive energy is abundantly
available from the magnetic and electric wave distributions of north/south pole
thrust. The main idol is placed in the core center of the temple, known as
"*Garbhagriha*" or *Moolasthanam*. In fact, the temple structure is
built after the idol has been placed. This *Moolasthanam* is where earth’s
magnetic waves are found to be maximum. We know that there are some copper
plates, inscribed with Vedic scripts, buried beneath the Main Idol. What are they
really? No, they are not God’s / priests’ flash cards when they forget the
*shlokas*. The copper plate absorbs earth’s magnetic waves and radiates it to
the surroundings. Thus a person regularly visiting a temple and walking
clockwise around the Main Idol receives the beamed magnetic waves and his body
absorbs it. This is a very slow process and a regular visit will let him absorb
more of this positive energy. Scientifically, it is the positive energy that we
all require to have a healthy life.
Further, the
Sanctum is closed on three sides. This increases the effect of all energies.
The lamp that is lit radiates heat energy and also provides light inside the
sanctum to the priests or *poojaris* performing the pooja. The ringing of the
bells and the chanting of prayers takes a worshipper into trance, thus not
letting his mind waver. When done in groups, this helps people forget personal
problems for a while and relieve their stress. The fragrance from the flowers,
the burning of camphor give out the chemical energy further aiding in a
different good aura. The effect of all these energies is supplemented by the
positive energy from the idol, the copper plates and utensils in the
*Moolasthan*am / *Garbagraham*. *Theertham*, the “holy” water used during the
pooja to wash the idol is not
plain water
cleaning the dust off an idol. It is a concoction of Cardamom,*Karpura*
(Benzoin), zaffron / saffron, *Tulsi* (Holy Basil), Clove, etc...Washing the
idol is to charge the water with the magnetic radiations thus increasing its
medicinal values. Three spoons of this holy water is distributed to devotees.
Again, this water is mainly a source of magneto-therapy. Besides, the clove
essence protects one from tooth decay, the saffron & *Tulsi* leafs protects
one from common cold and cough, cardamom and *Pachha Karpuram* (benzoin), act
as mouth fresheners. It is proved that *Theertham* is a very good blood
purifier, as it is highly energized. Hence it is given as *prasadam* to the
devotees. This way, one can claim to remain healthy by regularly visiting the
Temples. This is why our elders used to suggest us to offer prayers at the
temple so that you will be cured of many ailments. They were not always
superstitious. Yes, in a few cases they did go overboard when due to ignorance they
hoped many serious diseases could be cured at temples by deities. When people
go to a temple for the *Deepaaraadhana*, and when the doors open up, the
positive energy gushes out onto the persons who are there. The water that is
sprinkled onto the assemblages passes on the energy to all. This also explains
why men are not allowed to wear shirts at a few temples and women are requested
to wear more ornaments during temple visits. It is through these jewels (metal)
that positive energy is absorbed by the women. Also, it is a practice to leave
newly purchased jewels at an idol’s feet and then wear them with the idol’s
blessings. This act is now justified after reading this article. This act of
“seeking divine blessings” before using any new article, like books or pens or
automobiles may have stemmed from this through mere observation.
Energy lost in a
day’s work is regained through a temple visit and one is refreshed slightly.
The positive energy that is spread out in the entire temple and especially
around where the main idol is placed, are simply absorbed by one's body and
mind. Did you know, every Vaishnava(Vishnu devotees), “must” visit a Vishnu
temple twice every day in their location. Our practices are NOT some hard and
fast rules framed by 1 man and his followers or God’s words in somebody’s
dreams. All the rituals, all the practices are, in reality, well researched,
studied and scientifically backed thesis which form the ways of nature to lead
a good healthy life.
The scientific and
research part of the practices are well camouflaged as “elder’s instructions”
or “granny’s teaching’s” which should be obeyed as a mark of respect so as to
once again, avoid stress to the mediocre brains.
11, మే 2015, సోమవారం
పెద్ధ మనసున్న గణేషుని పెద్ద విగ్రహం.
Chinmaya Sandeepany Ashram, Toap
– Sambhapur,
Kolhapur, Maharashtra
Chinmaya Seva Trust Mahrashtra
Toap-Sambhapur
Kolhapur
Maharashtra , India - 416 122.
Prasanna
Vadanam Dhyaayet, Sarva Vighna Upashaanthaye"
"Vakratunda Mahakaaya, Suryakoti Samaprabha
Nirvighnam Kuru Mey Deva, Sarva Kaaryeshu Sarvada"
Meaning: Lord Ganesha has a curved trunk with a powerful body. He has the brilliance of a million suns. May the Lord, remove all the problems from the actions I aim to achieve.
I would like you all to know which is the tallest and the biggest Ganesh/ Ganpati Statue (Our own Khairatabad Status is also HUGE but it is only during Vinayak Chaturdhi).
16, ఫిబ్రవరి 2015, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Sankranthi
Sankranthi Wishes












