23, మార్చి 2012, శుక్రవారం

UGADHI WISHES - DHYANAINGA ASHRAMAM...

అందరికీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు. 


ఈమధ్యనే నేను చూసి తరించిన పుణ్య క్షేత్రాలలో ద్యానలింగ క్షేత్రం ఒకటి. ప్రతి ఒక్కరు చూడవలసిన పుణ్య క్షేత్రాలలో దీనిని చేర్చుకోవచ్చు. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరానికి దగ్గరలో సెమ్మేడు అనే ఊరు లో ఉంది. 2 ఎకరాల సువిశాల ప్రదేశంలో అత్యంత సుందరంగా నిర్మించబడిన ఈ క్షేత్రంలో అమ్మవారు, శివలింగము కలవు. గుడి చుట్టూ ఉండే నీళ్లు, లాన్ మరియు పచ్చని పరిశుభ్రమైన వాతావరణం గుడికి ప్రధాన ఆకర్షణలుగా మనం చెప్పుకొనవచ్చు. వారాంతం లో రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది.


ఇక్కడ ఆచారాలు చాలా ప్రత్యేకము. ఇక్కడ ఉండే 680 KG ల మెర్కురీ లింగము పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. ఇక్కడ గుడిలో ఇచ్చే వస్త్రాలను దరించి మనము 5 అడుగుల లోతు ఉన్న నీటిలో మునుగుతూ స్వామి వారిని ప్రార్దించవలెను.
ప్రపంచము లోని అతి పెద్ద మెర్కురీ లింగము అయిన ఈ స్వామివారి దర్శనం నిజముగా అనిర్వచనీయము, అపురూపము.  








' ప్రదక్షిణం ' లో ' ప్ర ' అనే అక్షరము పాపాలకి నాశనము...' ద ' అనగా కోరికలు తీర్చమని, ' క్షి ' అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. 'ణ ' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం.



మరి కొన్ని ముఖ్యమైన విషయములు:

Dhyanalinga is the distilled essence of yogic science. It does not
ascribe to any particular belief or faith. It does not require any
pooja or worship. Just sitting silently for few minutes within the
sphere of Dhyanalinga is enough to make even those unaware of
meditation experience a state of deep meditativeness and feel the
divine energy that overflows from this glorious form.

Dhyanalinga was consecrated by Sadhguru Jaggi Vasudev, a realized
master, mystic and yogi, after three years of intense process of prana
prathista. Measuring 13' 9", Dhyanalinga is the largest mercury based
live linga in the world. In the metaphysical sense, Dhyanalinga is a
guru, an energy center of tremendous proportions. All the aspects of
life are enshrined in the form of seven chakras energized to the very
peak and locked. A doorway to enlightenment and spiritual liberation,
Dhyanalinga offers a sadhaka ² the opportunity to perform sadhana ³ in
utmost intimacy with a live guru, - an opportunity which is
traditionally available to a select few.

Situated at the foothills of the Velliangiri Mountains, Dhyanalinga is
a colossal entity of eternal vibrations. The earth colors, the natural
granite, and the fusion of irregular surfaces and shapes that form the
Temple creates an ethereal ambience and an apt atmosphere to receive
the grace of the Dhyanalinga.

visit website: http://www.dhyanalinga.org

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sankranthi

Sankranthi
Sankranthi Wishes