18, సెప్టెంబర్ 2012, మంగళవారం

మిత్రులందరికీ శ్రీశ్రీశ్రీ వినాయకుని వినాయక చవితి శుభాకాంక్షలు...

అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు...


నాకు చిన్నప్పటి నుండి, వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం,
ఎందుకంటే మన వినాయకుని స్మరిస్తే రాదు ఏ కష్టము.

అందరూ భక్తితో విఘ్నేశ్వరుడిని కొలిచి...
ఆయన కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తూ.....

మీ విఘ్నాలన్ని తొలిగి విజయం మిమ్మల్ని వరించాలని...
మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని ....
ఆ విఘ్నేశ్వరుడి ని ప్రార్ధిస్తూ.....

-- మీ
    విసు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sankranthi

Sankranthi
Sankranthi Wishes