28, మార్చి 2014, శుక్రవారం

జయ నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు..

జయ నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు..

ఏదైనా కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది కాని స్నేహం పాతబడినప్పుడే...

ప్రతి కొత్తదనం ఎన్నో పాత జ్ఞాపకాలను, కొన్ని కొత్త ఆశలను ఇస్తుంది. 
మీకు ఈ నూతన సంవత్సరం కొన్ని పాత జ్ఞాపకాలను, ఎన్నో కొత్త ఆశలను ఇవ్వాలని, 
మీ పాత ఆశలు కూడ ఈ  సంవత్సరం  లో నిజం కావాలని ప్రార్దిస్తూ… 

జయ నామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు..

మీ
విసు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sankranthi

Sankranthi
Sankranthi Wishes