25, ఏప్రిల్ 2019, గురువారం

నా కుటుంబం, స్నేహితులే నాకు ఫ్రపంచం!!

రోజంతా సంతోషంగా గడిపేశానని పొగరుగా అనుకునేలోపు 
చీకటిని తోడుతీసుకోమని, వెల్లొస్తాననే సూర్యం,

సారు మీకు కారు ఉన్నా ఏమి లాభం,
ఇక్కడ నీకు తోడు ఉండేది నేనే అంటున్న ఒంటరితనం!! 

మా నాన్న/అమ్మ (ఫెళ్ళాం/పిల్లలు) కుటుంబం/స్నేహితులు
మీతో నడిచివెల్లేదే నిజమైన సంతోషక్షణం!! 



Image may contain: 1 person, car

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sankranthi

Sankranthi
Sankranthi Wishes