మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శుక్లాంభరధరం... విష్ణుం... శశివర్ణం చతుర్భుజం... ప్రసన్న వదనం.... ధ్యాయేత్ ! సర్వ విఘ్నోప శాంతయే !
సమస్త విఘ్నాలను తొలగించే శక్తి ఆ గణనాథునికి వున్నది. స్వచ్చమైన తెల్లని చంద్రుని కాంతి వంటివాడు వినాయకుడు. సమస్త లోకాలలో వ్యాపించివున్న ఆ విఘ్ననాశనునిని పూజిద్దాం. ఆయన అనుగ్రహించే సిద్ధిని, బుద్దినీ అందుకుందాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి