వినాయకచవితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వినాయకచవితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, సెప్టెంబర్ 2011, గురువారం

వినాయకచవితి శుభాకాంక్షలు.....

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు




శుక్లాంభరధరం... విష్ణుం... శశివర్ణం చతుర్భుజం... ప్రసన్న వదనం.... ధ్యాయేత్ ! సర్వ విఘ్నోప శాంతయే ! 


సమస్త విఘ్నాలను తొలగించే శక్తి ఆ గణనాథునికి వున్నది. స్వచ్చమైన తెల్లని చంద్రుని కాంతి వంటివాడు వినాయకుడు. సమస్త లోకాలలో వ్యాపించివున్న ఆ విఘ్ననాశనునిని పూజిద్దాం. ఆయన అనుగ్రహించే సిద్ధిని, బుద్దినీ అందుకుందాం.

Sankranthi

Sankranthi
Sankranthi Wishes